ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 దేశంలో కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్ సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం అవుతుంది. దాంతో ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకోగా ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలోనే గాయాల కారణ�