David Warner Gets An emotional at the farewell: ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులను అలరించడానికి నిత్యం ప్రయత్నించా అని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. గత దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారని, వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవన్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో తన ప్రయాణం గొప్పగా సాగిందని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని వార్నర్ చెప్పాడు. వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీ వేదికగా…