David Valentine Lawrence: క్రికెట్ మైదానంలోనే కాకుండా.. జీవితంలోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) తాజాగా 61 ఏళ్ల వయస్సులో మోటార్ న్యూరోన్ డిసీజ్ (MND) వ్యాధితో పోరాడి కన్నుమూశారు. ఇంగ్లాండ్ అభిమానుల్లో ‘సిడ్’ అనే బిరుదుతో నిలిచారు లారెన్స్. ఇంగ్లండ్ తరఫున 1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్, 1988 నుంచి 1992 మధ్య 5 టెస్టులలో ఆది మొత్తం 18 వికెట్లు…