Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్‌కు ఉందని యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. ప్రస్తుత సంక్షోభ తీవ్రతను ఈ చర్య తగ్గించగలదన్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు చోటు కల్పించారు. తన కేబినేట్ పున:వ్యవస్థీకరలో భాగంగా కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు.