ఒకప్పుడు అబ్బాస్ అనే పేరుకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.. ప్రేమ కథ చిత్రాల్లో లవర్ బాయ్ గా నటించి అందరిని ఆకట్టుకున్నాడు.. 1996లో వచ్చిన ప్రేమ దేశం తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్.. ఆ తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం తర్వాత వరుసగా లు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు…