AP Crime News: విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది… అత్త కనకమహాలక్ష్మిని కోడలు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు… దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించి కోడలు… ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం కోడలు చేసింది… పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.. Read Also:…