ఇండియా మారుతోంది. ఇండియన్ ఎంర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా మారుతోంది. థియేటర్లు ఖాళీగా కనిపిస్తుంటే… ఓటీటీల్లో ఆన్ లైన్ రద్దీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టే నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలు వినోదాన్ని మరోక్క అడుగు ముందుకు తీసుకెళ్లే పనిలో నిరంతరం ఉంటున్నాయి. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ జెయింట్ కన్ను డేటింగ్ రియాల్టీ సిరీస్ పై పడింది…ఇండియాలో ఇంత కాలం పెళ్లిల్లు కుదిర్చే టీవీ షోలు, పెళ్లైన ఆలుమగల పంచాయితీలు తీర్చే కార్యక్రమాలు మనం చూశాం. కానీ, నెట్ ఫ్లిక్స్…