నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు “అంటే సుందరానికి”, “దసరా” వంటి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. “అంటే సుందరానికి” సినిమా షూటింగ్ పూర్తి కాగా, జూన్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ పై దృష్టి పెట్టాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి…