Home
Dasara Collections
Dasara Collections News
-
Dasara: పుష్పరాజ్ మెచ్చిన ధరణి కథ…
నేచురల్ స్టార్ నానిని మాస్ అవతారంలో ప్రెజెంట్ చేసిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 115 కోట్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. శాకుంతలం, రావణాసుర సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో మూడో వారంలో కూడా దసరా సినిమాకి… -
Dasara: చిరు దెబ్బకి దసరా డైరెక్టర్ వీణ స్టెప్ వేస్తున్నాడు…
మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా దసరా. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన ఈ మూవీకి మూవీ లవర్స్ నుంచి ఫిల్మ్ ఫెటర్నిటి నుంచీ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నాని యాక్టింగ్ కి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కి, కీర్తి సురేష్ డాన్స్ కి అభినందనలు అందుతూనే ఉన్నాయి. వంద కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్ లో 2 మిలియన్… -
Keerthy Suresh: ఆ డాన్స్ వెనక 25 టేక్స్… అట్లుంటది కీర్తి సురేష్ డెడికేషన్
మహానటి సినిమాలో సావిత్రమ్మగా నటించి నేషనల్ అవార్డ్ గెలుచుకుంది కీర్తి సురేష్. బండిల్ ఆఫ్ యాక్టింగ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ‘దసర’. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన దసర సినిమాలో కీర్తి సురేష్ ‘వెన్నల’గా నటించింది. అంగన్వాడి స్కూల్ టీచర్ గా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ చూపించిన ఎమోషన్స్ ఆడియన్స్ కి కట్టి పడేసాయి. సినిమా ఫస్ట్… -
Nani: మొదటిసారి 2 మిలియన్ మార్క్ టచ్ చేసిన నాని… స్టార్ హీరోలకి సవాల్
నేచురల్ స్టార్ నాని తన లుక్ ని పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి వచ్చి చేసిన సినిమా ‘దసరా’. మార్చ్ 30న రిలీజ్ అయిన ఈ మూవీతో నాని నేచురల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. రూటెడ్ కథతో, ఎమోషనల్ కంటెంట్ తో మాస్ సినిమా చేసిన నాని కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ కే వంద కోట్ల క్లబ్ లో… -
Nani: బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అనే తేడా లేకుండా అందరినీ ఉతికారేసాడు
పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తో ఇన్నేళ్లు కెరీర్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన నాని, సడన్ గా దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చెయ్యగానే చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అది కూడా ఒక దర్శకుడితో పాన్ ఇండియా సినిమా అంటే నాని రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్… ఇలా ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావడం మొదలయ్యిందో, దసరా సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్… -
Dasara: కరీంనగర్ గడ్డ మీద వంద కోట్ల సక్సస్ సెలబ్రేషన్స్…
రీజనల్ సినిమాలతో, ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటివరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా… నేచురల్ స్టార్ గా కెరీర్ ని బిల్డ్ చేస్తూ వచ్చిన నాని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక్క సినిమాతో తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటిని ప్రూవ్ చేస్తున్న నాని, దసరా మూవీతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇప్పటివరకూ మనం చూసిన నాని వేరు దసరా సినిమాలో మనం చూసిన నాని వేరు. రా, రస్టిక్, రగ్గడ్ రోల్ లో నాని పీక్… -
Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…
దసరా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఇది వెన్నెల కథ, ఆమె కథలోకే ధరణి సూరీలు వచ్చారు అనే విషయం అర్ధమవుతుంది. వెన్నెల లేని దసరా సినిమాని ధరణి-సూరీల జీవితాలని ఊహించడం కూడా కష్టమే. ఈమధ్య కాలంలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కి, ఒక పాన్ ఇండియా సినిమాలో ఇంత ఇంపార్టెన్స్ ఉండడం ఇదే మొదటిసారి. అంత ముఖ్యమైన పాత్రలో అంతే అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తి సురేష్. నేషనల్ అవార్డ్ విన్నర్ అనే మాటని జస్టిఫై… -
Nani: స్టార్ హీరోలందరి రికార్డ్స్ బద్దలయ్యాయి… మిగిలింది మహేశ్ బాబు ఒక్కడే
శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు… -
Dasara: రికార్డ్ హిట్ కొట్టిన నాని… కొన్ని సెంటర్స్ లో స్టార్ హీరోల రికార్డులు గల్లంతు
లవ్ స్టొరీలు చేస్తూ హిట్స్ ఇస్తూ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తోనే స్టార్ హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ నానిగా సినీ అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే నాని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడిని నమ్మి, కెరీర్ హైయెస్ట్ బడ్జట్ తో రిస్క్ చేసిన నానికి సాలిడ్ హిట్ దొరికేసింది. దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాని, మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ముందు నుంచే…
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..