యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు. మాస్ ఇమేజ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విషయాన్నీ తాజాగా విశ్వక్ సేన్ వెల్లడించారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. ఇప్పటికే విశ్వక్ సూపర్ హిట్ చిత్రం “ఫలక్‌నుమా దాస్”కి సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫలక్‌నుమా…
యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన హీరోగా ధమ్కీ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్సేన్…