Darshan : రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తుగుదీప శుక్రవారం బెంగళూరులోని కంగేరిలోని ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.
Parappana Agrahara jail Prisoner Darshan Thoogudeepa Khaidi no 6106 tattoo : చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ తూగుదీప సహా అతని గ్యాంగ్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్‌కు ఖైదీ నంబర్ 6106 ఇవ్వబడింది. అయితే, అతని దురభిమానులు తమ వాహనాలపై అదే ఖైదీ నంబర్‌ను స్టిక్కరింగ్ వేయిస్తున్నారు. కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి చేతులు, ఛాతీ,…
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి…
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఉన్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి కొదువ లేదు. అయితే ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పులిగోరు ధరించి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో, ఆయనపై అధికారులు దృష్టి సారించారు.