Actor Darshan’s Farm House Manager Sridhar Suicide Case may Reopen: తన అభిమాని రేణుకా స్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అయి పోలీసుల కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు శివార్లలోని నటుడు దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ మేనేజర్ మానసిక కుంగుబాటుకు గురై డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.…