Darshan Latest Health Update: రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్‌ను సిటీ సివిల్, సెషన్స్ కోర్టులు తిరస్కరించాయి . దీంతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లడంతో ఆయన ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈలోగా దర్శన్ ఉన్న బళ్లారి జైలుకు అంబులెన్స్ చేరుకోవడంతో ఈ ఆందోళన రెట్టింపయింది. మరోపక్క నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ అక్టోబర్ 22న హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే…