రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ని రీచ్ అయిన సలార్ సీజ్ ఫైర్, 600 కోట్లకి చేరువలో ఉంది. తెలుగులో అత్యధిక సార్లు 500 కోట్ల మార్క్ దాటిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేసాడు. తెలుగు రాష్ట్రాలు, నార్త్…