Shivaraj Kumar : కన్నడ నటి రమ్య నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనం రేపింది. హీరో దర్శన్ అభిమానులు అసభ్యకరంగా తనకు మెసేజ్ లు పెడుతున్నారని.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. నటి పవిత్రగౌడపై రేణుకా స్వామి చేసిన కామెంట్లకు.. ఇప్పుడు తన మీద దర్శన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లకు పెద్ద తేడా లేదంటూ వాపోయింది. ఆమె పోస్టుపై తాజాగా కన్నడ స్టార్…