Renuka Swamy Case Police Arrests Darshan Thoogudeepa Fan Chethan: రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే పరప్పణ అగ్రహారం జైలుకు పంపించారు. ఈలోగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కొందరు దర్శన్ అభిమానులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రాబర్ట్’ సినిమా నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ గురించి కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు దర్శన్ అభిమాని చేతన్ అరెస్ట్ అయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన…