కన్నడ సినీ అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని పిలుచుకునే స్టార్ హీరో ‘దర్శన్’. ఇతర కన్నడ హీరోల్లాగా దర్శన్ మార్కెట్ ని పెంచుకోని ఇతర భాషల సినీ అభిమానులకి ఇంకా రీచ్ అవ్వలేదు కానీ శాండల్ వుడ్ లోని టాప్ హీరోస్ లో దర్శన్ టాప్ 5లో ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న యష్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందులో ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది KFIలో…