రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీలు. సినిమా రిలీజ్ రోజు అయితే ఎవరికీ టచ్ లో కూడా ఉండడు డార్లింగ్. ఒక్కడే తన ప్రయివేట్ స్పేస్ లో గడిపేస్తుంటాడు. అలాంటి డార్లింగ్ చాలారోజుల తర్వాత…