Lips Care: ప్రస్తుత కాలంలో చాలామంది పెదవులు నల్లగా మారడంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పెదవులు ఎక్కువగా నల్లదనం ఉంటే అది ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు. ముఖ్యంగా పొగ త్రాగడం వల్ల పెదవులు నల్లబడతాయి. నిజానికి పెదవుల రంగు మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. సహజంగా గులాబీ రంగులో ఉండే పెదవులు ఆరోగ్యంగా ఉన్నట్లు సూచిస్తాయి. కానీ, పెదవులు పొడిబారిపోతే లేదా నల్లబడితే అది శరీరంలో నీటి లోపాన్ని, ఐరన్ కొరతను లేదా ఏదైనా వ్యాధి…