Bihar : బీహార్‌లోని దర్భంగాలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. అయితే ఊరేగింపు ఏర్పాటు కమిటీ జెండాను చూడగానే యువకుడి నుంచి స్వాధీనం చేసుకుంది.
Bihar : బీహార్‌లోని దర్భంగాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ వివాహ వేడుక సందర్భంగా నిర్మించిన టెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కాలిన గాయాలతో మృతి చెందారు.
Bihar: బీహార్‌లోని దర్భంగాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక చెరువు రాత్రికి రాత్రే కనుమరుగైంది. ఒకరోజు క్రితం సాయంత్రం వరకు ఇక్కడ చెరువులో నీరు చేరి బాతులు ఈత కొట్టిన స్థలం.. ఉన్న ఫళంగా మాయం కావడమే కాకుండా ఓ గుడిసె కూడా వెలిసింది.