అష్టా చెమ్మ సినిమా నుంచి ఇప్పటివరకూ గయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని మైంటైన్ చేసిన నాని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. తన మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి నాని చేస్తున్న పాన్ ఇండియా ప్రయత్నం ‘దసరా’ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి వైల్డ్ ఫైర్ లా పాజిటివిటి స్ప్రెడ్ చేసింది. టీజర్ లో నాని లుక్, డైలాగ్స్, ఫ్రేమింగ్ అన్ని సూపర్ అనే చెప్పాలి.…