Lesbian Cricketer Danni Wyatt-Hodge Expecting Baby Girl: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డాని వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2024 జూన్ 10న లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో ఇద్దరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2019 నుంచి డేటింగ్ చేసిన డాని వ్యాట్, జార్జి హాడ్జ్‌లు.. 2023 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా డాని, జార్జి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.…