ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ఎన్నో ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలు.. విశేషాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కొన్ని తేగల ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తుంటాయి. ఇలాంటి ఆచారాల్లో డానీ తెగ ఆచారం చాలా వింతగా ఉంటుంది. వింతగా ఉండటమే కాదు.. భయంకరంగా ఉంటుంది. ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే డాని తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ…