Danger Pilla Lyrical from Extra – Ordinary Man Movie Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా చీకట్లో తిరగని తళుకువ ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా…