‘గని’ పాటకు అల్లు అయాన్ అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ నటించిన ‘గని’ విడుదలకు సిద్ధం అవుతోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘గని’ గీతం విడుదల విడుదలై చక్కటి స్పందన తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఈ గీతాన్ని రీ క్రియేట్ చేశాడు. యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం వీడియోలో అల్లు అయాన్ వరుణ్ తేజ్ వర్కౌట్ వీడియోను రీక్రియేట్ చేయటం విశేషం. గని పాట నేపథ్యంలో అయాన్ విభిన్నమైన వర్కవుట్‌లు చేసిన వీడియోను టీమ్ షేర్ చేసి ‘లిటిల్ సర్ ప్రైజ్’ అని ట్వీట్ చేశారు. అల్లు అయాన్ పెదనాన్న బాబీ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రధారులు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!