Danasari Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క తాజాగా సోషల్ మీడియాలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇందులో భాగంగా.. తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని, అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరేనని ఆవిడా అన్నారు. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, అంటే.. ప్రతి నెల…