Patlolla Karthik Reddy: కష్టకాలం లో రంజిత్ రెడ్డి కి కేసీఆర్ కు అండగా ఉండాలి కానీ వెన్నుపోటు పొడుస్తారా? అంటూ బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Danam Nagender: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.