బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది..మూడో వారం కూడా ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లారు.. మొదటి వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.. ఇక మూడోవారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది.. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్నవారికి వండిపెడుతూ .. ప్రేక్షకులను ఆకట్టుకున్న దామని…