సమంత గత నెలలో తాను సినిమాలకు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను చేయాల్సిన `ఖుషి`, `సిటాడెల్` షూటింగ్‌లు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవ లో, మానసికంగా ప్రశాంతం గా ఉండే ప్రదేశాల్లో విహరిస్తుంది.. తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తుంది. తన అనారోగ్యం నుంచి బయటపడేందుకు మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.అలాగే తన పెట్స్ తో టైమ్ స్పెండ్ చేస్తూ చిల్ అవుతుంది. యోగాసనాలు చేస్తూ, జిమ్ లో శ్రమిస్తూ తన…