Samantha : జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత గత నెలలో తాను సినిమాలకు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను చేయాల్సిన `ఖుషి`, `సిటాడెల్` షూటింగ్‌లు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవ లో, మానసికంగా ప్రశాంతం గా ఉండే ప్రదేశాల్లో విహరిస్తుంది.. తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తుంది. తన అనారోగ్యం నుంచి బయటపడేందుకు మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.అలాగే తన పెట్స్ తో టైమ్ స్పెండ్ చేస్తూ చిల్ అవుతుంది. యోగాసనాలు చేస్తూ, జిమ్ లో శ్రమిస్తూ తన ఫిట్‌నెస్ ని కూడా పెంచుకుంటుంది.తాజాగా సోషల్ మీడియా లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది సమంత. తన క్యూట్ పిక్‌ని షేర్ చేసింది.దీంతో పాటు తన నెయిల్ పెయింటింగ్స్ ని కూడా చూపించింది. మరోవైపు జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను కూడా ఇందులో షేర్ చేసుకుంది సమంత. వీటితో పాటు తన పెట్స్, బుక్స్ వంటివి ఆమె పోస్ట్ చేసింది.
ఆమె షేర్ చేసిన పిక్స్ లో గ్లాసెస్ ధరించి ఎంతో క్యూట్ గా కనిపించింది.. ఈ పిక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. మరోవైపు ఈ భామ ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. మనం చేయాల్సిన పనుల గురించి ఆమె ఒక కొటేషన్ ను కూడా షేర్ చేసింది.నీ పర్పస్.. ప్రపంచం అప్రూవర్ పొందడం కాదు, కానీ అది ప్రపంచం ముందు వెలుగొందాలని, అలాగే మనకోసం మనం కష్టపడాలని, నచ్చింది చేయాలని ఆమె తెలిపింది.ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన `ఖుషి` చిత్రం విడుదలకు సిద్ధం అయింది.. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ఆద్యాంతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది.. ఇందులో సమంత ఆరాధ్యగా ఎంతో సందడి చేసింది.ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!