బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ హిట్లపరంపర కొనసాగిస్తూ ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతంగా ఉందని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. చాలామంది సినిమా ధియేటర్ల నుంచి బయటకు వచ్చి ఒక మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా చూశామని అంటున్నారు. Sankranthiki Vasthunam: సంక్రాంతి సినిమాల్లో ‘వస్తున్నాం’ ప్యూర్…