మేషం :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వృషభం :- బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులరాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. బంధువులు మీ నుంచి ధనసహాయం కోరవచ్చు. కుటుంబంబీకుల…
మేషం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం :- ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరులతో అవగాహన లోపిస్తుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో…