జనవరి 17, సోమవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా మెలగాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మిత్రులను కలుసుకుంటారు.
వృషభం: బంధువుల రాకతో గృహంలో సందడి కానొస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
Also Read
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
మిధునం: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. ప్రియమైన వారు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యం. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
సింహం: విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదా పడతాయి. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలలో ఒత్తిడి, హడావుడి అధికమవుతాయి. కొంత మంది సూటిపోటి మాటలు పడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు.
కన్య: పెద్దల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజీ ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
తుల: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరి, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్త్రీ పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ధనం ఏమాత్రం నిలబెట్టలేక పోయినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు.
వృశ్చికం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. విద్యార్థులకు అధ్యాపకుల నుంచి ఒత్తిడి, ఏకాగ్రత లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు.
ధనస్సు: దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును. బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఒకానొక విషయాలో మీ చిత్తశుద్దిని ఎదుటివారు శంకించే అమాశం ఉంది.
మకరం: హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు లాభదాయకంగా ఉంటుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి పని భారం అధికమవుతుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రయాణాలలో స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి.
కుంభం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గట్టిగా ప్రయత్నిస్తేనేకాని మొండి బాకీలు వసూలు కావు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు.
మీనం: మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేయవలసి వస్తుంది. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయకండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాలకు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..