మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. ప్రయోజనకరమైన శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు డబ్బు రాక వచ్చే అవకాశాలు మెండు. నేడు మేష రాశి వారికి అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు. స్వామి వారి అచ్యుతాష్టకంను పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన…
NTV Daily Astrology as on 6th December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
NTV Daily Astrology as on 5th December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
సింహ రాశి వారికి నేడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వివిధ రూపాల్లో పనులు చేపట్టే సందర్భాల్లో మీ వలన ఇతరులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవడం, అర్చన చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
మేష రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి రానున్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవ లాభాలు కూడా పొందుతుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యావహారిక విషయాల్లో మంచి అనుకూలతను సాధించుకుంటారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ అందించారు.