Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలు కానుందా.. ? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.