12 Dead and 60 Injured in Fire at Makhachkala in Russia: రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ గ్యాస్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరోవైపు దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రష్యా అధికారులు మంగళవారం తెల్లవారుజామున దృవీకరించారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలో ఉన్న ఓ ఫిల్లింగ్ స్టేషన్‌లో రష్యా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన…