టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు ఈ టాలెంటేడ్ హీరో కిరణ్. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55…