నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డాకు మహారాజ్. సాయి సౌజన్య నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిలీజ్ తర్వాత మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి రోజు ఈ స్థాయిలో వసూలు రాబట్టినట్లు వెల్లడించారు.…