నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను సితార బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నిర్మాత నాగవంశీ. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా రిలీజ్ ట్రైలర్ వదిలారు. మొదటి ట్రైలర్ కట్ భిన్నంగా ఉందని టాక్ రాగా…