బాలకృష్ణ డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా జరుగుతున్నప్పుడు వంశీ నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఒకే ఒక మాట అడిగారు. ఈ సినిమా రిజల్ట్ నాకు సంబంధం లేదు. నేను బాలయ్య బాబు గారితో సినిమా చేయాలి అని మొదలుపెట్టారు, అక్కడి నుంచి ఎప్పుడు గెలిచినా బాలయ్య బాబు గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత మళ్లీ బాలకృష్ణ…
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ డాకు సినిమా కోసం వీరు క్రియేట్ చేసుకున్న వరల్డ్ చాలా గొప్పది. వరల్డ్ అంటే ఇష్యూ చాలా చాలా గొప్పది. వీళ్ళు పడిన కష్టం కూడా చాలా ఎక్కువ. అఖండ సమయంలో బాలయ్య బాబు కష్టం నేను చూశాను. అది అంత ఈజీ కాదు కరోనా టైంలో అంత దుమ్ముతో, అంత విభూది అవన్నీ చల్లుతారు. ఆ టైంలో లైట్గా దగ్గితేనే నీకు కోవిడ్ అని…
డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రద్ధ శ్రీనాథ్. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వలన తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. మరో రెండు రోజుల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు మీలాంటి ఒక లెజెండ్తో వర్క్ చేయడానికి చాలా అదృష్టం ఉండాలి. నిజానికి మిమ్మల్ని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది. Daaku…