తమిళ సూపర్ స్టార్ ధనుష్ 50వ మైల్ స్టోన్ మూవీకి తానే దర్శకత్వం వహిస్తు, నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన రాయన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ మేకోవర్ , యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉండేలా వున్నాయి. సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది.…