హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తన సొంత దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. ధనుష్ తన 50 వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి విడుదల చేసిన ప్రీ లుక్‌లో హీరో ధనుష్ మెడలో రుద్రాక్షమాల ధరించి కనిపించడం ఇండస్ట్రీలో టాక్ వినిపించడమే కాకుండా.. ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. Also read: Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన…