ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను హీరోగా నటించిన 'నేనెక్కడున్నా' మూవీ పోస్టర్, టీజర్ ను ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఆవిష్కరించారు.
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు.
ఇప్పటి వరకూ తాను పోషించిన పాత్రలు ఎవరూ చేయలేనివనే భావిస్తున్నానంటున్నారు రానా. రానా నటించిన 1980 బ్యాక్ డ్రాప్ సినిమా ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఇందులో రానా పాట పాడటం విశేషం. రానా పాడిన పాటను మీడియాకు వినిపించారు. ఇక తాను డాక్టర్ రవిగా, కామ్రేడ్ రవన్న గా
దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక ర
(జూలై 12తో ‘కూలీ నంబర్ 1’కు 30 ఏళ్ళు) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే ‘విక్టరీ’ వెంకటేశ్ గా జనం మదిని గెలిచారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ “భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ �