గత కొన్ని ఏళ్లుగా థియేటర్స్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది రీ రిలీజ్ ఫీవర్.. గతంలో సూపర్ హిట్స్ అయిన “మురారి”, “జల్సా”, “ఖుషి”, “దూకుడు”, “మగధీర”, “జగదేక వీరుడు అతిలోక సుందరి” లాంటి సినిమాలు మళ్లీ స్క్రీన్స్ మీదకు వచ్చి, యూత్‌ని, ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచాయి. హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ ఫ్యాన్ బేస్‌ని గమనించిన మేకర్స్ ఇప్పుడు మరో లెవెల్‌కి వెళ్తున్నారు. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు మాత్రం రెండు…