బీహార్ గోపాల్‌గంజ్‌లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్‌గంజ్‌లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05…