అక్కినేని నాగచైతన్య- సమంత గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయాక ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఒకపక్క సమంత పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. మరోపక్క చైతూ సైతం హిట్ దర్శకులను లైన్లో పెట్టి షూటింగ్లు కూడా కానిచ్చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మాల్స్తి స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం…