కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మరియు మాస్క్ ధరించడంలో మరియు సామాజిక దూరాన్ని పాటించడం లో విఫలమైన వారి నుండి పోలీసులు శుక్రవారం రూ .2.57 కోట్లు జరిమానా వసూలు చేశారు. నగరంలోని అనేక నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్ఫ్యూ చర్యలను తనిఖీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 29 మధ్య నమోదైన 17,362 కేసుల్లో రూ .2.57 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన సామాగ్రి, నిర్మాణ పనులు, కేబుల్ మరియు టెలిఫోన్ మరియు…
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే, ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ, గ్యాస్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి. …
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా ఆరు వేలకేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే… కరోనా కేసులను అరికట్టవచ్చని…