విశ్వక్‌సేన్ దర్శకుడిగా మారి ‘కల్ట్’ అనే సినిమా చేయబోతున్నాడు. నిజానికి కొత్తవారిని పరిచయం చేస్తూ ‘కవిత’ అనే సినిమా చేస్తానని విశ్వక్‌సేన్ రెండు, మూడేళ్ల క్రితం ప్రకటించాడు. ఆ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ రోజు పట్టాలెక్కింది. విశ్వక్‌సేన్ తండ్రి కరాటే రాజు మరియు సందీప్ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మొదట విశ్వక్‌సేన్ కేవలం దర్శకుడిగా మాత్రమే పనిచేయాలనుకున్నాడు. కానీ, చివరి నిమిషంలో అతను కూడా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాతో 40 మంది…