చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. ముఖ్యంగా వయసులో చిన్నగా కనిపించాలని చేసే ప్రయత్నాలలోనూ తగ్గడం లేదు. సహజ సౌందర్యం కాకుండా అందంగా కనిపించడం కోసం ఇప్పట్లో బ్యూటీ ట్రీట్మెంట్‌లో భాగంగా చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి అందరికీ అంత సేఫ్ కాదు. ముఖ్యంగా అ�