ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మరో రసవత్తర పోరు జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు ఘోర పరాజయాలతో చవిచూసిన సీఎస్‌కే జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన సీఎస్‌కే భారీ స్కోరు ఆర్‌సీబీ ముందుంచింది. రాబిన్ ఊతప్ప విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. 23 పరుగుల…
ఈరోజు ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై చేధనను నెమ్మదిగా ఆరంభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ స్పీడ్ పెంచాడు. క్రమంగా బంతులను బౌండరీలు దాటిస్తూ జట్టును లక్ష్యానికి దగ్గర చేసి 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఇక…